వెర్నా ఫస్ట్ లిస్టులో మీ పేరుంటే..

Header Banner

వెర్నా ఫస్ట్ లిస్టులో మీ పేరుంటే..

  Tue Aug 22, 2017 21:25        India, Telugu

భారత మార్కెట్‌లోకి 2017 వెర్నా కారును ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ విడుదల చేసింది. వెర్నా కారు ప్రారంభ ధరను రూ. 7.99 లక్షలుగా నిర్ణయించినట్లు హ్యుందాయ్ ప్రకటించిది. రూ. 9.19 లక్షలకు డీజిల్ కారును అందుబాటులోకి తెచ్చామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మొదటి 20 వేల మంది కొనుగోలు దారులకు మాత్రమే రూ. 7.99 లక్షలకు వెర్నాను విక్రయిస్తామని సంస్థ ప్రకటించిది. ల్యాంప్ అండ్ ఎల్‌ఈడీ టైల్‌తో వెర్నా కారును తయారు చేశామన్నారు. ఏడు రంగుల్లో వెర్నా కారును అందుబాటులోకి తెస్తున్నట్లు హ్యుందాయ్ సంస్థ స్పష్టం చేసింది.   వెర్నా ఫస్ట్ లిస్టులో మీ పేరుంటే..