కువైట్ లో మీ పిల్లలకు మీ స్పాన్సర్ పై డిపెండేడ్ వీసా రావాలంటే వయస్సు ఎంత వుండాలి? వివరాలు...

Header Banner

కువైట్ లో మీ పిల్లలకు మీ స్పాన్సర్ పై డిపెండేడ్ వీసా రావాలంటే వయస్సు ఎంత వుండాలి? వివరాలు...

  Tue Aug 22, 2017 15:21        కువైట్ న్యాయ సలహాలు, Kuwait, Telugu

కువైట్ లో మీ పిల్లలకు మీ స్పాన్సర్ పై డిపెండేడ్ వీసా రావాలంటే వయస్సు ఎంత వుండాలి? వివరాలు...

ప్రశ్న: నేను నా కొడుకు, కూతురిని కువైట్ కు నా స్పాన్సర్ మీద డిపెండేడ్ వీసా మీద తీసుకోని రావాలని అనుకుంటున్నాను. వారికీ నా స్పాన్సర్  పై డిపెండేడ్ వీసా రావాలంటే వారి వయస్సు ఎంత వుండాలి? దాని వివరాలు తెలుపగలరు.

కువైట్ ఎన్నారైస్ జవాబు: ప్రస్తుత కువైట్ లా ప్రకారం మీ కొడుకు ని డిపెండేడ్ వీసా మీద తిసుకు రావల్లన్నా లేదా ఇక్కడ ఉంటున్న వారికీ రెన్యువల్ చేయల్లన్నా వారి కి 18  సంవత్సరాల లోపు మాత్రమే కుదురుతుంది. 18 సంవత్సరాలు దాటినా వారికీ  డిపెండేడ్ వీసా లేదా వారికీ రెన్యువల్ చేయల్లన్నా కుదరదు. అదే మీ పిల్లలు కువైట్ యునివర్సిటీ లో చదువుతున్న ఎదల ఆ డిగ్రీ పూర్తి అయ్యేవరకు మీరు స్పాన్సర్ చేయవచ్చు.   

అదే ఆడపిల్లల విషయం లో పెళ్లి కానీ వారికీ 24 సంవత్సరాలు వరకు పరిమితి ఉంది.

   కువైట్ లో మీ పిల్లలకు మీ స్పాన్సర్ పై డిపెండేడ్ వీసా రావాలంటే వయస్సు ఎంత వుండాలి? వివరాలు...