పట్టాలు తప్పిన పూరీ-హరిద్వార్-కలింగ ఎక్స్‌ప్రెస్

Header Banner

పట్టాలు తప్పిన పూరీ-హరిద్వార్-కలింగ ఎక్స్‌ప్రెస్

  Sat Aug 19, 2017 21:03        India, Telugu

రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ ఖతౌలి వద్ద ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పూరి - హరిద్వార్ మధ్య నడిచే ఈ రైలు ఆరు బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగింది. 6 మంది మృతి చెంద‌గా, 50 మందికి పైగా తీవ్ర‌గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
   పట్టాలు తప్పిన పూరీ-హరిద్వార్-కలింగ ఎక్స్‌ప్రెస్