నంద్యాల ఉపఎన్నికకు కేంద్ర బలగాలతో భద్రత: డీజీపీ

Header Banner

నంద్యాల ఉపఎన్నికకు కేంద్ర బలగాలతో భద్రత: డీజీపీ

  Fri Aug 18, 2017 22:06        India, Telugu

నంద్యాల ఉపఎన్నికలపై డీజీపీ సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. ఆరు కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ అన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉంటారని డీజీపీ చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.   నంద్యాల ఉపఎన్నికకు కేంద్ర బలగాలతో భద్రత: డీజీపీ