పైసా వసూల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. డైలాగ్‌లతో అదరగొట్టిన బాలయ్య..

Header Banner

పైసా వసూల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. డైలాగ్‌లతో అదరగొట్టిన బాలయ్య..

  Thu Aug 17, 2017 22:20        Cinemas, India, Telugu

పైసా వసూల్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. డైలాగ్‌లతో బాలకృష్ణ అదరగొట్టారు. మేరా నామ్ తేడా, దిమాక్ తోడా, కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య ఓ పాట కూడా పాడారు. సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. సంగీతం అనూప్ రూబెన్స్. శ్రియ, కైరా దత్, ముస్కాన్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.   పైసా వసూల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. డైలాగ్‌లతో అదరగొట్టిన బాలయ్య..