ఇండియన్ ఎంబసీ సహకారం తో కువైట్ రైటర్స్ ఫోరం వివిధ బహు బాషా కవి సమ్మేళనం మరియు ముషాయిరా

Header Banner

ఇండియన్ ఎంబసీ సహకారం తో కువైట్ రైటర్స్ ఫోరం వివిధ బహు బాషా కవి సమ్మేళనం మరియు ముషాయిరా

  Sun Aug 13, 2017 15:21        Associations, Embassy Row, Kuwait, Telugu

ఇండియన్ ఎంబసీ సహకారం తో కువైట్ రైటర్స్ ఫోరం వివిధ బహు బాషా కవి సమ్మేళనం మరియు ముషాయిరా

ఈ నెల 18 శుక్రవారం రోజు  ఇండియన్ ఎంబసీ సహకారం తో కువైట్ రైటర్స్ ఫోరం వివిధ భాషల కవి సమ్మేళనం మరియు ముషాయిరా నిర్వహిస్తుంది. ఈ సమ్మేళనం ఎంబసీ ఆడిటోరియం లో సాయంత్రం 6 నుండి మొదలవుతుంది. ఈ కార్యక్రమనికి అందరు ఆహ్వానితులే. ఎవరైనా కవులు ఉన్న ఎదల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కవితల తో ఈ కార్యక్రమం లో పాల్గొనండి.   ఇండియన్ ఎంబసీ సహకారం తో కువైట్ రైటర్స్ ఫోరం వివిధ బహు బాషా కవి సమ్మేళనం మరియు ముషాయిరా