కడప శాసన సభ్యులు ఎస్.బి.అంజాద్ బాషా గారి 47 వ పుట్టిన రోజు… ఒక పండుగల జరిపిన NRI లు

Header Banner

కడప శాసన సభ్యులు ఎస్.బి.అంజాద్ బాషా గారి 47 వ పుట్టిన రోజు… ఒక పండుగల జరిపిన NRI లు

  Sun Aug 13, 2017 14:51        Associations, Telugu

కడప శాసన సభ్యులు ఎస్.బి.అంజాద్ బాషా గారి 47 పుట్టిన రోజుఒక పండుగల జరిపిన NRI లు     

కడప: కడప శాసన సభ్యులు అంజాద్ బాషా గారి 47 పుట్టిన రోజున కార్పొరేటర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వారిని శుభాకాంక్షలు తెలిపారు. గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. 29 డివిజన్ ఇంచార్చ్ డిష్ జిలాన్ గారి ఆధ్వర్యములో ఎన్.ఆర్.. లు షేక్ ఆన్సర్, సిటీ ఆలీ, బాబు భై, షేక్ గయాజ్, అలీమ్,అన్వర్, భారీ నిలువెత్తు పులా దండ వేసి స్వీట్స్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.                                  

సందర్భముగా ఇలియాస్. జిలాన్. మాట్లాడుతూ ప్రజల మనిషి  మృదు స్వభావి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్న నాయకుడు భవిష్యత్తులో రాజకీయాలలో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆశిస్తున్నామన్నారు   కడప శాసన సభ్యులు ఎస్.బి.అంజాద్ బాషా గారి 47 వ పుట్టిన రోజు… ఒక పండుగల జరిపిన NRI లు