కువైట్ లో 15 ఆగస్టు 2017 న ఎంబసీ ఆవరణ లో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కువైట్ లో భారతీయులందరికి ఎంబసీ ప్రత్యెక ఆహ్వానం

Header Banner

కువైట్ లో 15 ఆగస్టు 2017 న ఎంబసీ ఆవరణ లో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కువైట్ లో భారతీయులందరికి ఎంబసీ ప్రత్యెక ఆహ్వానం

  Sat Aug 12, 2017 14:05        Associations, Embassy Row, Kuwait, Telugu

కువైట్ లో 15 ఆగస్టు 2017 న 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కువైట్ లో భారతీయులందరికి ఎంబసీ ప్రత్యెక ఆహ్వానం...

ఇండియన్ ఎంబసి ఆవరణలో 71 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 15 ఆగస్టు 2017  న ఉదయం 8 గంటలకు ఝండా వందన కార్యక్రమం నిర్వహించాబడుతుంది.

త్రివర్ణ జాతీయ ఝండా వందనం తరువాత భారత కువైట్ రాయబారి  భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారు.  అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాల ఆలాపన ఉంటుంది. పిమ్మట ఓపెన్ హౌస్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఈ రిసెప్షన్ లో అల్పాహారం అందించబడతాయి (చోళా భాతురా, గులాబ్ జామ్, తేనీరు, పళ్ళరసాలు, నీళ్ళు మొదలైనవి).

కువైట్ లో భారతీయులందరూ ఈ వేడుకలకి ఉదయం 7.30 కే భారత రాయభార కార్యాలయం రావాల్సింది గా ఆహ్వానం పలుకుతుంది.

ఈ వార్త చదివి మీ స్నేహితులకు కుడా తెలిసే విధంగా తప్పక షేర్ చేయండి.అందరు తప్పక సమయానికి ఝండా వందనం కు విచ్చేయండి...

   కువైట్ లో 15 ఆగస్టు 2017 న ఎంబసీ ఆవరణ లో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కువైట్ లో భారతీయులందరికి ఎంబసీ ప్రత్యెక ఆహ్వానం