కువైట్ లోని ప్రేవేట్ కంపెనీ లో 2 సంవత్సరాలకు కాంట్రాక్టు మీద పని చేస్తున్నాను. ఇప్పుడు 2 సం.. రాలు పూర్తి కావస్తుంది కంపెనీ రిలీజ్ ఇస్తుందా?

Header Banner

కువైట్ లోని ప్రేవేట్ కంపెనీ లో 2 సంవత్సరాలకు కాంట్రాక్టు మీద పని చేస్తున్నాను. ఇప్పుడు 2 సం.. రాలు పూర్తి కావస్తుంది కంపెనీ రిలీజ్ ఇస్తుందా?

  Sat Aug 12, 2017 13:07        కువైట్ న్యాయ సలహాలు, Kuwait, Telugu

కువైట్ లోని ప్రేవేట్ కంపెనీ లో 2 సంవత్సరాలకు కాంట్రాక్టు మీద పని చేస్తున్నాను. ఇప్పుడు 2 సం.. రాలు పూర్తి కావస్తుంది కంపెనీ రిలీజ్ ఇస్తుందా?

ప్రశ్న: నేను కువైట్ లోని ఒక ప్రేవేట్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను 2 సంవత్సరాలకు కాంట్రాక్టు మీద సైన్ చేశాను. ఇకో 2 నెలలలో నా కాంట్రాక్టు టైం అయిపోతుంది. నేను రిలీజ్ అడిగితే కంపెనీ ఇస్తుందా? ఒక వేల ఇవ్వక పొతే నేను ఏమి చేయాలి?

కువైట్ ఎన్నారైస్ జవాబు: మీ కాంట్రాక్టు 2 సంవత్సరాలు అయితే ఆ కాంట్రాక్టు ప్రకారం ఇద్దరు దానికి లోబడి ఉండాలి. మీరు ఒప్పుకున్న సమయం తో పాటు. అయితే ఎక్కువ సందర్భాలలో కంపెనీ యాజమాన్యం మీ కాంట్రాక్టు పోడిగించాడని కే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. మీరు ఒప్పుకుంటే సరి. లేదంటే రిలీజ్ అడగండి. వాళ్ళు తప్పని సరిగా ఇవ్వాలి. ఒక వేళ నిరాకరించినచో మీరు ఉన్న ఏరియా లోని మినిస్ట్రీ అఫ్ సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ శాఖ లో కేసు ఫైల్ చేయండి. వారి జోక్యం తో మీకు రిలీజ్ దొరుకుతుంది.

మీకు ఏదైనా సందేహాలు ఉంటె మాకు ఈమెయిలు kuwaitnris@kuwaitnris.com  ద్వార కాని, whats అప్ +96590001504 ద్వారా కానీ లేదా మా ఫేస్ బుక్ www.facebook.com/kuwaitnrisdotcom లేదా www.facebook.com/kuwaitnris.com ద్వారా పంపించండి. మీ సందేహాలకు సమాధానాలు వీలైనంత త్వరలో నివృత్తి చేయటానికి ప్రయత్నిస్తాము.

ఈ వార్త చదివి మీ స్నేహితులకు కుడా తెలిసే విధంగా తప్పక షేర్ చేయండి.

   కువైట్ లోని ప్రేవేట్ కంపెనీ లో 2 సంవత్సరాలకు కాంట్రాక్టు మీద పని చేస్తున్నాను. ఇప్పుడు 2 సం.. రాలు పూర్తి కావస్తుంది కంపెనీ రిలీజ్ ఇస్తుందా?