కువైట్ లో కొత్త వుద్యోగం వచ్చింది... కంపెని రిలీజ్ ఇవ్వక పొతే మీకు ఉన్న మార్గాలేమిటి?

Header Banner

కువైట్ లో కొత్త వుద్యోగం వచ్చింది... కంపెని రిలీజ్ ఇవ్వక పొతే మీకు ఉన్న మార్గాలేమిటి?

  Fri Aug 11, 2017 10:19        కువైట్ న్యాయ సలహాలు, Kuwait, Telugu

కొత్త వుద్యోగం వచ్చింది. కంపెని రిలీజ్ ఇవ్వక పొతే మీకు ఉన్న మార్గాలేమిటి?

సార్, నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపనిలో 1.5 సంవత్సరం కంప్లేట్ చేశాను. నాది 18 నెంబరు వీసా. ఇప్పుడు నాకు వేరే కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నేను మారాలి అని అనుకుంటున్నాను. మరి కంపెని రిలీజ్ ఇవ్వక పొతే నాకున్న మార్గాలేమిటి?

కువైట్ ఎన్నారైస్ జవాబు: మిమ్మల్ని కంపని ఇండియా లో ఇంటర్వ్యూ చేసి అక్కడ నియమించుకొని వీసా ఇచ్చి తెపించుకున్న చొ, మీ కాంట్రాక్టు ముగిసే వరకు మీరు బదిలి చేసుకోవటం సాధ్యం కాదు. ఒక వేళ మీరు కువైట్ లోనే మీ కంపెనీలోకి బదిలీ అయి ఉంటె, మీరు 1.5 సంవత్సరాలు ముగించుకున్నారు కాబట్టి బదిలీ అవుతుంది. ఒక వేళ కంపెని మీకు రిలీజ్ కానీ ఇవ్వక పొతే మీరు మినిస్ట్రీ అఫ్ సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ లో కేసు ఫైల్ చేస్తే వాళ్ళు మీకు రిలీజ్ ఇప్పిస్తారు.  

   కువైట్ లో కొత్త వుద్యోగం వచ్చింది... కంపెని రిలీజ్ ఇవ్వక పొతే మీకు ఉన్న మార్గాలేమిటి?