రోగులకు నాణ్యత లేని ఆహారం..అధికారుల తనిఖీలు

Header Banner

రోగులకు నాణ్యత లేని ఆహారం..అధికారుల తనిఖీలు

  Thu Aug 10, 2017 20:19        India, Telugu

రోగులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ క్యాంటిన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఉడకని అన్నం, పాడైన అరటిపళ్లు, పగిలిపోయిన గుడ్లను గుర్తించారు. క్యాంటిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందించే సాంబారు, కూరలు, మజ్జిగ శాంపిల్స్‌ను సేకరించారు. నివేదిక వచ్చిన తర్వాత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.   రోగులకు నాణ్యత లేని ఆహారం..అధికారుల తనిఖీలు