కువైట్ లోని శ్రీ క్రృష్టార్జున సేవాసమితి ఆధ్వర్యం లో అనంతపురం కాట్నెకాలువలోని "ఆశ్రయ హోమ్" కు వాటర్ పంప్ మోటార్ బహుకరణ

Header Banner

కువైట్ లోని శ్రీ క్రృష్టార్జున సేవాసమితి ఆధ్వర్యం లో అనంతపురం కాట్నెకాలువలోని "ఆశ్రయ హోమ్" కు వాటర్ పంప్ మోటార్ బహుకరణ

  Thu Aug 10, 2017 16:07        Associations, Kuwait, Telugu

కువైట్ లోని శ్రీ క్రృష్టార్జున సేవాసమితి ఆధ్వర్యం లో అనంతపురం కాట్నెకాలువలోని  "ఆశ్రయ హోమ్" కు  వాటర్ పంప్ మోటార్ బహుకరణ
అనంతపురం
కాట్నెకాలువలో ఒక కుటుంబం ఇద్దరు పిల్లలు బార్య, భర్త అంతా సేవా మార్గంలోనే వున్నారంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఆశ్రయ క్రిష్ణారెడ్డి. ఆశ్రయ ఇంటి పేరు కాదు వారి సేవ చేయాలనే దృఢమైన లక్ష్యానికి ఒక రూపమే "ఆశ్రయ హోమ్"
ఆశ్రమంలో ఖరీదైన ఎసి లు, ఫర్నీచర్ కానీ లేవు... వుండేది కావలసినంత సమాజ సేవ చేయాలనే ఉన్నతమైన మానవత్వపు ఇటుకలతో కట్టిన గోడలు, సేవా బావాలనే సిరంజిని తమనరనరాన ఎక్కించుకున్న నాలుగు హృథయాలు
అసరా లేని వృద్దులు అభం శుభం తెలియని మానసిక వికలాంగులు వివిదరకాల గాయాల తో విలవిలలాడుతున్న హృదయాలు... నిన్న అనగా 9 ఆగస్టు న శ్రీ క్రృష్టార్జున సేవాసమితి  కువైట్ అధ్యక్షులు  సాయం శ్రీధర్ అక్కడి కి వెళ్లి  వారికి నీల్ల పంపు మోటారు సదుపాయం కొరకు ఆర్ధిక సహాయం చేసారు.
   కువైట్ లోని శ్రీ క్రృష్టార్జున సేవాసమితి ఆధ్వర్యం లో అనంతపురం కాట్నెకాలువలోని "ఆశ్రయ హోమ్" కు వాటర్ పంప్ మోటార్ బహుకరణ