వెలగపూడి సచివాలయం సమీపంలో ట్రాక్టర్ బీభత్సం

Header Banner

వెలగపూడి సచివాలయం సమీపంలో ట్రాక్టర్ బీభత్సం

  Wed Aug 09, 2017 21:42        India, Telugu

వెలగపూడి సచివాలయం సమీపంలో ఇసుక ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది.
 
మందడం గ్రామం ప్రధాన సెంటర్‌లో రోడ్ ప్రక్కన ఉన్న షాప్‌ల మీదకు ఇసుక ట్రాక్టర్ దూసుకువచ్చి ముగ్గురిని ఢీ కొట్టింది. మూడు బైక్‌లు ద్వంసమయ్యాయి. గాయపడిన వారిని మంగళగిరికి తరలించారు. మందడం ప్రధాన సెంటర్‌లో గాయపడిన వారి బంధువులు ఆందోళన‌కు దిగారు. ట్రాఫిక్ భారీ‌గా నిలిచిపోయింది. గత నెలలో కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగింది.


   వెలగపూడి సచివాలయం సమీపంలో ట్రాక్టర్ బీభత్సం