ప్రొకబడ్డీలో తెలుగు టైటాన్స్ శుభారంభం

Header Banner

ప్రొకబడ్డీలో తెలుగు టైటాన్స్ శుభారంభం

  Fri Jul 28, 2017 21:43        India, Sports, Telugu

నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రొకబడ్డీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ శుభారంభం చేసింది. తమిళ్ తలైవస్‌పై 32-27తో ఘన విజయం సాధించింది.   ప్రొకబడ్డీలో తెలుగు టైటాన్స్ శుభారంభం