డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలి

Header Banner

డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలి

  Sun Jul 16, 2017 21:36        Cinemas, India, Telugu

 డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలని సినీనటుడు సుమన్‌ అన్నారు. విశాఖలో స్టేట్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ జరిగాయి. కరాటే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు సినీనటుడు సుమన్‌ హాజరయ్యారు. సుమన్‌ మాట్లాడుతూౌ సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ కలకలం బాధాకరమన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా డ్రగ్స్‌ కేసు దర్యాప్తు చేయాలన్నారు. డ్రగ్స్‌ మత్తు అన్ని పరిశ్రమల్లో ఉందన్నారు.   డ్రగ్స్‌ కేసులో నేరం రుజువైన వారిని కఠినంగా శిక్షించాలి