ప్ర‌ధాని మోడీ, జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ‌

Header Banner

ప్ర‌ధాని మోడీ, జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ‌

  Thu Jun 15, 2017 22:06        India, Telugu

 ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. బీడ్‌, గ్రానైట్‌, మిష‌న్ భ‌గీర‌థ‌కు జీఎస్టీ ప‌న్నును మిన‌హాయించాల‌ని లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బ్ర‌తుకుతున్నారు. బీడీ ప‌రిశ్ర‌మ‌పై అధిక ప‌న్నుతో వారి ఉపాధికి న‌ష్టం క‌లుగుతుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రానైట్‌, మార్బుల్స్ , రా బ్లాక్స్‌పై 12 శాతం ప‌న్ను వేశారు. పూర్తి చేసిన ఉత్పత్తుల‌పై 28 శాతం ప‌న్ను వేశార‌ని, దీంతో ల‌క్ష‌లాది మంది ఉపాది కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.   ప్ర‌ధాని మోడీ, జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ‌