తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ సీట్లు ఖ‌రారు..

Header Banner

తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ సీట్లు ఖ‌రారు..

  Thu Jun 15, 2017 21:44        India, Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ సీట్ల‌ను ఖ‌రారు చేశారు. రాష్ట్రంలో 201 క‌ళాశాల‌ల్లో 90,011 ఇంజ‌నీరింగ్ సీట్లు, క‌న్వీన‌ర్ కోటాలో 192 క‌ళాశాల‌లో 61,441 ఇంజ‌నీరింగ్ సీట్లు భ‌ర్తీ కానున్నాయి. అత్య‌ధికంగా జేఎన్‌టీయూహెచ్ ప‌రిధిలో 165 క‌ళాశాల‌ల్లో 76,602 సీట్లు , రాష్ట్రంలో 14 ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో 3,060 ఇంజ‌నీరింగ్ సీట్లు కేటాయించారు.   తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ సీట్లు ఖ‌రారు..