ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్య

Header Banner

ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్య

  Thu Jun 15, 2017 21:35        India, Telugu

వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం తండాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న వీరమ్మ చెరువులో దూకి తన ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను సంతోషి(23), మోక్షిత్(4), వివేక్(3)గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్య