మియాపూర్‌లో మ‌రో భూకుంభ‌కోణం...

Header Banner

మియాపూర్‌లో మ‌రో భూకుంభ‌కోణం...

  Thu Jun 15, 2017 21:29        India, Telugu

మియాపూర్‌లో మ‌రో భూకుంభ‌కోణం ఘట‌న చోటుచేసుకుంది. ఓ బ‌డా నేత తెలంగాణ స‌ర్కార్ భూముల్ని కొట్టేశాడు. ఈనేప‌ధ్యంలో వెదిరి ఎస్టేట్స్ లిమిటెడ్ పేరుతో 24 ఎక‌రాల భూమిని  రిజిస్ట్రేష‌న్ చేయ‌డం జరిగింది.. రైల్వేస్టేష‌న్‌ను ఆనుకుని ఉన్న 24 ఎక‌రాల‌ భూమిని రిజిస్ట్రేష‌న్ చేశారు. తెర‌వెనుక ఓ రాజ‌కీయ నేత మంత్రాంగం న‌డిపారు. చ‌క‌చ‌కా రెవెన్యూ రికార్డులు మారిపోయాయి. చ‌నిపోయిన వ్య‌క్తి పేరుతో డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి. డెట్ సర్టిఫికెట్ వెలుగులోకి రావ‌డంతో అడ్డంగా ఓ మంత్రి చేసిన దందా బ‌య‌ట‌ప‌డింది.    మియాపూర్‌లో మ‌రో భూకుంభ‌కోణం...