“నువ్వులేని నా జీవితం వ్యర్ధం” అంటూ వ్రాసి భారత ప్రవాసి విచిత్రమైన రీతిలో ఆత్మహత్య... హైవే రోడ్ లోని పాదచారుల బ్రిడ్జ్ పై ఉరి వేసుకొని...

Header Banner

“నువ్వులేని నా జీవితం వ్యర్ధం” అంటూ వ్రాసి భారత ప్రవాసి విచిత్రమైన రీతిలో ఆత్మహత్య... హైవే రోడ్ లోని పాదచారుల బ్రిడ్జ్ పై ఉరి వేసుకొని...

  Thu Jun 15, 2017 08:30        Kuwait, Telugu

“నువ్వులేని నా జీవితం వ్యర్ధం” అంటూ వ్రాసి భారత ప్రవాసి విచిత్రమైన రీతిలో ఆత్మహత్య... హైవే రోడ్ లోని పాదచారుల బ్రిడ్జ్ పై ఉరి వేసుకొని...

31 సంవత్సరాల భారత ప్రవాసి 11 జూన్ న విచిత్రమైన పద్దతిలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. వివరాలలోకి వెళితే నిన్న సాయంత్రం కువైట్ లోని అబ్దుల్లా అల్ సాళం ఏరియా లో ని హైవే మిద ఉన్నరోడ్ క్రాస్ చేసే పాదచారుల బ్రిడ్జి పై నుండి ఉరి వేసుకొని చనిపోయాడు. అతని శరీరం ఒక తునిషియన్ నుడుపుకుంటు వెళుతున్న కార్ మిద పడగా అతను షాక్ తో ఎమర్జెన్సి పోలీస్ లకు ఫోన్ చేయగ్గా పోలీస్ లు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకొని బాడీని హాస్పిటల్ కు పంపారు.

పోలీస్ లు ఆధారాలు వెతుకగా అతని జేబులో సూసైడ్ నోట్ దొరికింది. దానిలో “ప్రియతమా నువ్వు లేని నా ఈ జీవితం వ్యర్ధం అందుకే నేను నా తనువ చాలించు కుంటున్నాను” అని వ్రాసి వుంది. పోలీస్ లు ఆత్మ హత్య కేసు గా నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు.

   “నువ్వులేని నా జీవితం వ్యర్ధం” అంటూ వ్రాసి భారత ప్రవాసి విచిత్రమైన రీతిలో ఆత్మహత్య... హైవే రోడ్ లోని పాదచారుల బ్రిడ్జ్ పై ఉరి వేసుకొని