కువైట్ లో భారత ప్రవాసి మహిళను దారుణం గా కొట్టి చంపిన భర్త... పరారిలో భర్త...

Header Banner

కువైట్ లో భారత ప్రవాసి మహిళను దారుణం గా కొట్టి చంపిన భర్త... పరారిలో భర్త...

  Thu Jun 15, 2017 08:00        Kuwait, Telugu

కువైట్ లో భారత ప్రవాసి మహిళను దారుణం గా కొట్టి చంపిన భర్త... పరారిలో భర్త...

కువైట్ లోని ఖైతాన్ ఎరియాలో ఒక మహిళ ను తన భర్త దారుణం గా కొట్టి చంపివేసి పారిపోయిన సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. చనిపోయిన మహిళ తను డ్యూటీ ముగించుకొని వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న తన రూమ్ పార్టనర్ అయిన మహిళను గుర్తించి పోలీసులకు ఫోన్ చేయగా పోలీస్ లు వచ్చి కేసు బుక్ చేసుకొని ఆ మహిళ శవాన్ని తదుపరి విచారణకు ఫోరన్సిక్ డిపార్టుమెంటు కు తరలించారు. పారిపోయిన భర్త ఆచూకి కోసం పోలీస్ లు గాలిస్తున్నారు.

   కువైట్ లో భారత ప్రవాసి మహిళను దారుణం గా కొట్టి చంపిన భర్త... పరారిలో భర్త