కువైట్ లోని అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్నఅనాధ ఆశ్రమం లహరి హోమ్ లో అనాధలకు విందు

Header Banner

కువైట్ లోని అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్నఅనాధ ఆశ్రమం లహరి హోమ్ లో అనాధలకు విందు

  Wed Jun 14, 2017 21:18        Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లోని అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్నఅనాధ ఆశ్రమం లహరి హోమ్ లో అనాధలకు విందు

అక్షయ సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో శ్రీమతి, మరియు శ్రీ గండికోట వాణి రమేష్ బాబు ల కుమారుడు గండికోట మహిత్ వర్ధన్ పుట్టిన రోజు  సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్న లహరి హోమ్ లో ఈ రోజు మధ్యాహ్నం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.... 

ఈ కార్యక్రమంలో లహరి హోమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ S.రాధిక గారు తదితరులు పాల్గొన్నారు.....

తన కుమారుడి పుట్టిన రోజు నాడు ఇంత గొప్పగా విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మిత్రులు గండికోట రమేష్ బాబు గారికి అక్షయ  సేవా సమితి వారి తరపునుంచి హృదయ పూర్వక అభినందనలు తెలుపుకున్నారు..