బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 12మంది ఎంపీలుగా ఎన్నిక

Header Banner

బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 12మంది ఎంపీలుగా ఎన్నిక

  Sat Jun 10, 2017 07:30        Telugu, World

బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 12మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో పార్లమెంట్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య పెరిగింది. వారిలో ఎంపీగా గెలుపొందిన మొదటి సిక్కు మహిళ, తలపాగా ధరించిన మొదటి ఎంపీ వున్నారు. కన్జర్వేటివ్‌ల కన్నా లేబర్‌ పార్టీ తరపునే భారత సంతతి వ్యక్తులు ఎక్కువమంది గెలుపొందారు. గతంలో లేబర్‌ పార్టీకి ఐదుగురు ఎంపీలు వుండగా ఇప్పుడు ఏడుకు చేరింది. కన్జర్వేటివ్‌ పార్టీ తరపున గతంలో మాదిరిగా ఐదుగురే ఇప్పుడు కూడా ఎన్నికయ్యాయరు.   బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 12మంది ఎంపీలుగా ఎన్నిక