ప్రవాస తెలుగు వారికీ 5000 డాలర్లు (3 లక్షల రూపాయలు) మీ ఊరి కోసం గెలుచుకునే అవకాసం AP ప్రభుత్వం ద్వారా, బాబు గారి చేతుల మీదుగా!! త్వరపడండి మే 6 లోగా

Header Banner

ప్రవాస తెలుగు వారికీ 5000 డాలర్లు (3 లక్షల రూపాయలు) మీ ఊరి కోసం గెలుచుకునే అవకాసం AP ప్రభుత్వం ద్వారా, బాబు గారి చేతుల మీదుగా!! త్వరపడండి మే 6 లోగా

  Thu May 04, 2017 13:11        APNRT, Associations, Helping Hand, Kuwait, Telugu

ప్రవాస తెలుగు వారికీ 5000 డాలర్లు (3 లక్షల రూపాయలు) మీ ఊరి కోసం గెలుచుకునే అవకాసం. ఈ అవకాశాన్ని APNRT లో రిజిసర్ అవ్వడం  ద్వారా గెలుసుకోవచ్చు. ఈ బహుమతిని మన CM చంద్ర బాబు గారు 6 వ తేదిన అమెరికా లో ణి డల్లాస్ లో ఒక విజేతను ప్రకటించటం జరుగుతుంది. త్వరపడండి మే 6 లోగా మీ సభ్యత్వాన్ని apnrt లో నమోదు చేసుకోండి.


ఆన్ లైన్ లేదా కంప్యూటర్ సౌలబ్యం లేని వాళ్ళు మాకు (కువైట్ ఎన్నారై కు) క్రింది చెప్పిన విధం గా వివరాలు పంపితే మీకోసం మేము వెంటనే నమోదు చేస్తాము.
ఒక సారి మేము రిజిస్టర్ చేసిన తరువాత ఈమెయిలు లేని వారికీ మీ మొబైల్ కి ఓక మెసేజ్ వొస్తుంది. దాని లో పిన్ నెంబర్ వొస్తుంది. ఆ పిన్  నెంబర్ తో మల్లి ఆక్టివేట్ చేయాలి. కాబట్టి వెంటనే మాకు ఆ 4 అంకెల పిన్ నెంబరు మా వాట్స్ అప్ కు పంపితే మేము లాగ్ ఇన్ పక్రియ పూర్తి చేస్తాము.

లేదా

మీకు ఈమెయిలు ఉన్న ఎదల మీకు ఈమెయిలు వస్తుంది. ఆ ఈమెయిలు లో ఓకే లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే apnrt సైట్ లో కి వెళతారు. అక్కడ  మీరు మీ యూసర్ నేమ్ పాస్ వార్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యూసర్ నేమ్: మీ మెయిల్ ID, పాస్ వార్డ్: మీ మొబైల్ నెంబరు. (కంట్రీ కోడ్ లేకుండా). ఒక సారి మీరు లాగ్ ఇన్ అయ్యారంటే. పక్రియ ముగిసినట్లే. తరువాత మీ పాస్ వార్డ్ మార్చుకో వచ్చు.

ఒక సారి మీరు ఆక్టివ్ ఐతే మీరు AP GOVT లో రిజిస్టర్ ఇనట్లే... మన గవర్నమెంట్ మన కోసం అంటే ఎన్నారై కొరకు ప్రవేశపెట్టే పథకాలకు అర్హులవుతారు... తప్పక APNRT లో మెంబర్ గా జాయిన్ అవ్వండి. మన ఎన్నారైల కొరకు ప్రవేశపెట్టే  ప్రభత్వ పథకాలకు అర్హులుగా అవ్వండి.

 

 

 

 

 

 

 

 

 

 

పమపవలసిన వివరాలు:

పేరు .........
ఇంటి పేరు ........
కువైట్ ఫోన్ నెంబరు ......
ఇమెయిల్ ........
కువైట్ లో ఏరియా ......
ఇండియా లో ఊరు .....
జిల్లా ......
అడ్రెస్ ......

పైన వివరాలు ఒక కాగితం మీద రాసి ఫోటో ద్వారా  లేదా డైరెక్ట్ గా మొబిల్ లో టైపు చేసి మా వాట్స్ అప్ లో మెసేజ్ పెట్టండి. 6వ తేది లోపల మీ రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేస్తాము.

మరిన్ని వివరాలకు మీరు పంపవల్సిన వాట్స్ అప్
వాట్స్ అప్ నెంబర్ +96590001504

సదా మీ సేవలో మీ APNRT.COM .... ఎన్నారై ల సంక్షేమం  కొరకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ సంస్థ మరియు మీ కువైట్ ఎన్నారైస్ (www.kuwaitnris.com)

    Join APNRT now & win $5000