సీనియర్ సిటిజన్లకు.. ఎయిర్ ఇండియా శుభవార్త

Header Banner

సీనియర్ సిటిజన్లకు.. ఎయిర్ ఇండియా శుభవార్త

  Fri Apr 21, 2017 22:41        India, Telugu

సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఆ సంస్థ విమానాల్లో ప్రయాణానికి టికెట్లపై రాయితీ వర్తించే వయో పరిమితిని కుదించింది. దీన్ని 63 నుంచి 60కు తగ్గించినట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో 60 ఏళ్ళ వయో వృద్ధులు ఇకపై ఎయిర్ ఇండియా టికెట్లపై సీనియర్ సిటిజన్లకు వర్తించే 50 శాతం డిస్కాంట్ పొందవచ్చు.   సీనియర్ సిటిజన్లకు.. ఎయిర్ ఇండియా శుభవార్త