డ్రెస్ చేంజ్ రూమ్‌లో.. బాలికను వీడియో తీస్తున్న వ్యక్తి అరెస్ట్

Header Banner

డ్రెస్ చేంజ్ రూమ్‌లో.. బాలికను వీడియో తీస్తున్న వ్యక్తి అరెస్ట్

  Fri Apr 21, 2017 22:36        India, Telugu

బట్టల షాపులోని డ్రెస్ చేంజ్ రూమ్‌లో బాలికను వీడియో తీస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రెస్ మార్చుకుంటుండగా షాపు యజమాని సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. గమనించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
   డ్రెస్ చేంజ్ రూమ్‌లో.. బాలికను వీడియో తీస్తున్న వ్యక్తి అరెస్ట్