కువైట్ లో ప్రవాసుల సగటు జీతాలు KD 251 కద్దమాలకు KD 117 మాత్రమె

Header Banner

కువైట్ లో ప్రవాసుల సగటు జీతాలు KD 251 కద్దమాలకు KD 117 మాత్రమె

  Fri Apr 21, 2017 15:29        Kuwait, Telugu

కువైట్ లో ప్రవాసుల జీతాలు

ఇటీవల పబ్లిక్సి అథారిటీ ఫర్ సివిల్  ఇన్ఫర్మేషన్ (PACI) గణాంకాల ప్రకారం కువైట్ లో  ప్రవాసులు ప్రభుత్వ ఉద్యోగులయితే వారి జీతం సరాసరి 691 కువైట్ దినార్లు ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ ప్రవాస ఉద్యోగులు అయితే వారి జీతం 251 కువైట్ దినార్లు ఉంది.

ఇక డొమెస్టిక్ వర్కర్లని మినహాయించి ప్రవాసుల జీతాలు చూస్తె సరాసరి 290 కువైట్ దినార్లుగా డొమెస్టిక్ వర్కర్లక్కి 117 కువైట్ దినార్లు జీతాలు సరాసరిగా ఇస్తున్నారని రిపోర్ట్ నివేదించింది.

మొత్తం మీద ప్రవాసుల జీతాలకోసం కువైట్ గవర్నమెంట్ 6.52 బిలియన్ ఖర్చుపెడుతోంది అని రిపోర్ట్ నివేదిక తెలిపింది.


   kuwait expatriate avarage salaries