కువైట్ లోని మలియా ప్రాంతం లో తిరిగే తెలుగు వారికీ చేదు వార్త...

Header Banner

కువైట్ లోని మలియా ప్రాంతం లో తిరిగే తెలుగు వారికీ చేదు వార్త...

  Fri Apr 21, 2017 15:08        Kuwait, Telugu

కువైట్ షెర్టాన్ వద్ద పాదచారుల సొరంగ నిర్మాణ ప్రాజెక్ట్ రద్దు

కువైట్ మున్సిపాలిటీతో సహకారంతో, షెర్టాన్ రౌండ్అబౌట్కు సమీపంలో  పాదచారుల సొరంగంను నిర్మించడానికి పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ప్రాజెక్ట్ ని అనివార్య కారణాలవల్ల  రద్దు చేసింది... దీనితో అక్కడ ఎక్కువగా తిరగే మన తెలుగు వారి ఇబ్బందులు ఇప్పట్లో తీరే మార్గం లేదు.   kuwait, maliya, undergroung tunnel, pathway