కువైట్ ముషిరిఫ్ ట్రేడింగ్ కంపనీలో 2750 పైగా ఇండియన్ వర్కర్స్ కి భారతీయులకి అంబాసిడర్ అండ

Header Banner

కువైట్ ముషిరిఫ్ ట్రేడింగ్ కంపనీలో 2750 పైగా ఇండియన్ వర్కర్స్ కి భారతీయులకి అంబాసిడర్ అండ

  Sat Apr 15, 2017 15:48        Kuwait, Telugu

కువైట్ ముషిరిఫ్ ట్రేడింగ్ కంపనీలో 2750 పైగా ఇండియన్ వర్కర్స్ కి  భారతీయులకి అంబాసిడర్  అండ

కువైట్ ముషిరిఫ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపనీ లో సుమారుగా 3000మంది పైగా భారతీయులు పని చేస్తున్నారు. వారి సాలరీ గురించి ఇండియన్ కువైట్ అంబాసిడర్ కొంతకాలం క్రిందట శ్రీ హెచ్ ఈ సునీల్  సోషల్ మరియు లేబర్ మినిస్టర్ ని కలిసి భారత కార్మికుల తరుపున మాట్లాడి వారికి జీతాలు అందే ప్రయత్నం చేసారు.  ఖరాఫీ జాతీయులకి ఈ మధ్యనే జీతాలు అందడం తో కథనం మరోసారి వెలుగులోకి వచ్చింది.  చేసిన ప్రయత్నం ఫలించలేదని జీతాలు ఇప్పటికి ఇవ్వలేదని 500 పైగా భారతీయులు నిన్న ఇండియా కువైట్  అంబాసిడర్ ని కలిసి అర్జీ పెట్టుకుని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

భారత ప్రవాసులు ఉంటున్న క్యాంపు ని ఖాళీ చేయాలన్న వత్తిడి పెరుగుతోందని, జీతాలు లేక ఉండడానికి లేక తాము ఎక్కడికి వెళ్ళాలి అని భారత ప్రవాసులు దిగులు పడుతున్నారు. ఇండియా కువైట్ అంబాసిడర్ హెచ్ ఈ సునీల్ మాట్లాడుతూ ఈ విషయమై పై అధికారులతో మాట్లాడామని తప్పక ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు. కువైట్ లో జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్ పవర్  ఆక్టింగ్ డైరెక్టర్ కి ఈ సందర్భంగా ఒక లేఖ రాసారు అంబాసిడర్.

అంబాసిడర్ కలగాజేసుకోవడం వాళ్ళ తమ సమస్య తొందరలో పర్క్ష్కారం అవవచ్చని భారత ప్రవాసులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వారు కష్టపదినడానికి ఫలితం దక్కుటే చాలు అని అధికారులు కూడా అంబాసిడర్ కి సపోర్ట్ గా అండగా ఉందనడం హర్షించాతగ్గ విషయం.


   kuwait,indian workers,ambasidor