హైదరాబాద్‌తో ఢీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Header Banner

హైదరాబాద్‌తో ఢీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

  Wed Apr 12, 2017 21:36        Sports, Telugu

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకొన్నాడు.

అనారోగ్యం కారణంగా సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ మోజెస్‌ హెన్రిక్స్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌ యువ సంచలన పేసర్‌ ముస్తాఫిజుర్‌, విజయ్‌ శంకర్‌ తుది జట్టుకు ఎంపికయ్యారు. ముంబై జట్టులో మార్పులు లేవు.   mumbai-wins-toss