దుబాయ్ లో భర్తను అతి దారుణంగా చంపిన భారత ప్రవాస భార్య… అసలు విషయం విని కంగుతిన్న పోలీసులు

Header Banner

దుబాయ్ లో భర్తను అతి దారుణంగా చంపిన భారత ప్రవాస భార్య… అసలు విషయం విని కంగుతిన్న పోలీసులు

  Wed Apr 12, 2017 10:38        Gulf News, Telugu

దుబాయ్ లో భర్తను అతి దారుణం గా చంపిన భారత ప్రవాస భార్య… అసలు విషయం వినికంగు తిన్న పోలీసులు 

అందంగా లేనా అసలేమి బాలేనా నీ ఈడు జోడు కానా.. అనో ఆడపిల్లలు కలలు కంటారు.. కాని భర్త అందంగా లేడని అందరూ ఎగతాళి చేస్తున్నారని అతనిని చంపెసిందిట ఓ ఇల్లాలు....

దుబాయ్ లో భారత ప్రవాసి రెండు నెలల క్రితం పెళ్లి అయి దుబాయ్ వెళ్లారు. డబ్బు ఆశో మరి దుబాయ్ మోజో తెలీదు పెళ్లి సమయంలో భర్త అందం అసలు కనపడలేదు. కాని వెకేషన్ ని స్వగ్రామం వెళ్ళినప్పుడు బంధువులు, స్నేహితులు ఆమెని నీ భర్త అందంగా లేడు అని అనే సరికి అది అవమానంగా భావించి ఆతను నిద్ర లో ఉందా బలమయిన చెక్కతో అతనిని బాది చంపేసింది. ఇంతవరకు బాగానే ఉంది కాని తరువాత ఆమె అమాంతం బయటకి వచ్చి తన భర్తని ఎవరో ఆగంతకులు వచ్చి హత్య చేసి వెళ్ళారని అరుపులు పెడబొబ్బలు పెట్టేసరికి స్థానికులు పోలీసులకి కబురందించారు. పోలీసులు వచ్చి కూపీ తీయగా నిజాలు బయటకి వచ్చాయి. ఆమె పోలీస్ స్టేషన్ కి పంపారు.


   Newly married , woman murders, not being handsome