భారత కువైట్ ఎంబసీ శుభవార్త ! ఎన్నారైలకు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవసరం లేదు

Header Banner

భారత కువైట్ ఎంబసీ శుభవార్త ! ఎన్నారైలకు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవసరం లేదు

  Wed Apr 12, 2017 09:27        Embassy Row, Kuwait, Telugu, World

భారత కువైట్ ఎంబసీ శుభవార్త ! ఎన్నారైలకు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవసరం లేదు

భారత దేశంలో ఇన్ కం టాక్స్ ఫైల్ చేయాలన్నా, మొబైల్ సిం కార్డ్ కోసం లేదా డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు అకౌంట్ కోసం అదార్ కార్డ్ ప్రూఫ్ తప్పని సరి చేసింది ప్రభుత్వం.

అయితే ఈ నిబంధన కేవలం భారతదేశంలో ఉన్న భారతీయులకి మాత్రమె. విదేశాలలో ఉన్న భారత ప్రవాసులకి ఈ నిబంధన వర్తించదు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సు  న్యూ ఢిల్లీ ఈ విషయాన్ని ద్రువీకరిచింది.

ఎన్నారైస్ డ్రైవింగ్ లైసెన్స్ ,మొబైల్ సిం, దేనికయినా ఆదార్ కార్డ్ చూపించనవసరం లేదని తెలిపారు. భారాతీయులకి ఇది ఒక ఐడెంటిటీ మరియు అడ్రెస్ ప్రూఫ్ కాబట్టి ఎన్నారైస్ కి అవసరం లేదు అని భర్త కువైట్ అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్ కూడా ఈ విషయాన్ని దృవీకరించారు.


   kuwait news,no need adhr ,for nri,indian governament