ఇదీ గూగుల్ గుర్రం కథ

Header Banner

ఇదీ గూగుల్ గుర్రం కథ

  Tue Apr 11, 2017 21:58        India, Technology, Telugu

ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు జమిని రాయ్‌ను గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. 20 వేలకు పైగా పెయింటింగ్స్ వేసిన ఆయనను 1954లో పద్మభూషణ్‌ పురస్కారం వరించింది. రాయ్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రాల్లో ప్రఖ్యాతి పొందిన ‘బ్లాక్ హార్స్’ స్ఫూర్తితో గీసిన చిత్రాన్ని గూగుల్ డూడుల్‌గా ఉంచి నివాళి అర్పించింది. 1887‌లో జన్మించిన ఆయన కోల్‌కతాలోని గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. 20వ శతాబ్దంలో అగ్రశ్రేణి చిత్రకారుడిగా వెలుగు వెలిగిన ఆయన లండన్, న్యూయార్క్‌లలో ఎగ్జిబిషన్లు నిర్వహించారు.   ఇదీ గూగుల్ గుర్రం కథ