ఐపీఎల్, మ్యాచ్ 9: స్మిత్ అవుట్, కెప్టెన్‌గా రహానే

Header Banner

ఐపీఎల్, మ్యాచ్ 9: స్మిత్ అవుట్, కెప్టెన్‌గా రహానే

  Tue Apr 11, 2017 21:13        Sports, Telugu

ఐపీఎల్‌లో మంగళవారం పూణె సూపర్‌ జెయింట్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో పూణె జట్టు స్వల్ప మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విశ్రాంతి నిచ్చారు. కడుపు నొప్పి కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలను అజ్యింకె రహానే చేపట్టాడు.టాస్ గెలిచిన రహానే ఫీల్డింగ్‌ ఎంచుకొన్నాడు.

ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పూణె విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే తాను ఆడని తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు చేతిలో 15 పరుగులతో ఓటమి పాలైంది.

జట్ల వివరాలు:
రైజింగ్ పూణె సూపర్ జెయింట్: Steve Smith (captain), Mahendra Singh Dhoni (wicketkeeper), Ajinkya Rahane, Ben Stokes, Faf du Plessis, Usman Khawaja, Manoj Tiwary, Mayank Agarwal, Ankit Sharma, Baba Aparajith, Ankush Bains, Rajat Bhatia, Deepak Chahar, Rahul Chahar, Daniel Christian, Ashok Dinda, Lockie Ferguson, Jaskaran Singh, Saurabh Kumar, Milind Tandon, Jaydev Unadkat, Adam Zampa.

ఢిల్లీ డేర్ డెవిల్స్: Zaheer Khan (captain), Mohammad Shami, Shahbaz Nadeem, Jayant Yadav, Amit Mishra, Shreyas Iyer, Sanju Samson (wicketkeeper), Karun Nair, Rishabh Pant (wicketkeeper), CV Milind, Khaleel Ahmed, Pratyush Singh, Murugan Ashwin, Aditya Tare, Shashank Singh, Ankit Bawne, Navdeep Saini, Corey Anderson, Angelo Mathews, Pat Cummins, Kagiso Rabada, Chris Morris, Carlos Brathwaite, Sam Billings, Ben Hilfenhaus.


   smith-out