చిన్నారి చిచ్చర పిడుగు చేజెర్ల భరత్ రాజ్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Header Banner

చిన్నారి చిచ్చర పిడుగు చేజెర్ల భరత్ రాజ్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

  Mon Apr 10, 2017 10:13        Telugu, Wishes (శుభాకాంక్షలు)

తల్లి తండ్రుల కంటి పాపలా

వికసించే పుష్పం వెదజల్లే పరిమళంలా

తండ్రి సేవాతత్పరతకి వారసుడిగా

తల్లి ప్రేమకి బందీలా

అవధుల్లేని ఆనందానికి ప్రతీకగా

ముద్దుల చెల్లికి

అమ్మలో సగం  నాన్నలో సగం అయిన అన్నలా..

వీడిపోని బంధంలా, సోదరిదగ్గర వెళ్లిపోని చుట్టంలా

రక్షణగా నిలిచి,

అందివచ్చే అవకాశాలన్నీ అందిపుచ్చుకుని

సరస్వతీ దేవిని ప్రేమించి

లక్ష్మీ దేవిని వరించి

విజయలక్ష్మి దరిచేరి

చదువుల భరతుడవి అయి

చేజెర్ల సామ్రాజ్యానికి  యువరాజువైన

చేజెర భరత్ రాజ్

రేపటి పౌరుడిగా ఎదగడానికి

జీవితాన్ని అందంగా మలుచుకోడానికి

ఆలంబనగా ఉన్న అమ్మనాన్నలని

గౌరవిస్తూ, సోదరిని ప్రేమిస్తూ

జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటూ

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు భారత్ రాజ్

నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలని కువైట్ ఎన్నారైస్ కోరుకుంటోంది.

 

 


   birthday quotes, bday wishes, happy birthday