ముంబైతో మ్యాచ్: 14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 107, 4 వికెట్లు డౌన్

Header Banner

ముంబైతో మ్యాచ్: 14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 107, 4 వికెట్లు డౌన్

  Sun Apr 09, 2017 21:20        Sports, Telugu

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా బ్యాటింగ్

- 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు.
- 12వ ఓవర్ నాలుగో బంతికి పఠాన్ అవుటయ్యాడు. అతను 11 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.
- 12వ ఓవర్ తొలి బంతికి పాండ్యా బంతిని డ్రాప్ చేశారు. దీంతో లైఫ్ దొరికింది.
- ఎనిమిదో ఓవర్ 3వ బంతికి లిన్ అవుటయ్యాడు. 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేశాడు.
- ఆరు ఓవర్లు ముగిసే సరికి 59 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది.
- ఆ వెంటనే, అయిదో ఓవర్ అయిదో బంతికి ఊతప్ప అవుటయ్యాడు. అతను 3 బంతుల్లో ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేశాడు.
- అయిదో ఓవర్ రెండో బంతికి గంభీర్ అవుటయ్యాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేశాడు.
- గంభీర్ - లిన్ ఓపెనర్లుగా వచ్చారు.


   Match-with-Mumbai-4wickets-down