మూడో వికెట్ కోల్పోయిన బెంగ‌ళూర్‌..

Header Banner

మూడో వికెట్ కోల్పోయిన బెంగ‌ళూర్‌..

  Sat Apr 08, 2017 21:01        Sports, Telugu

రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ షేన్ వాట్సన్(24) ను వికెట్ కీపర్ పంత్ స్టంప్ ఔట్ చేశారు. తొమ్మిదవ ఓవర్ నదీమ్ బౌలింగ్ లో వాట్సన్ వెనుదిరిగాడు. దీంతో బెంగళూరు స్కోరు 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు.   banglore-loss-3rd-vicket