కువైట్ లో ఆత్మహత్య చేసుకున్న తెలుగు ప్రవాసి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్న మైత్రి సేవా సమితి

Header Banner

కువైట్ లో ఆత్మహత్య చేసుకున్న తెలుగు ప్రవాసి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్న మైత్రి సేవా సమితి

  Sat Apr 08, 2017 11:05        Associations, Helping Hand, Kuwait, Telugu

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, సరిపల్లి గ్రామానికి చెందిన మోకా రాంబాబు గత ఏడు సంవత్సరాల గా కువైట్ లో జీవనం సాగిస్తున్నాడు అనివార్య కారణాల వల్ల (23/03/2017) ఆత్మహత్య చేసుకున్నాడు, మృతదేహాని స్వదేశం పంపడానికి తన కఫిల్ ఎటువంటి సమాదానం లేకుంటే మోకా రాంబాబు మిత్రుడు అభి గారు మైత్రి సేవా సమితి దృష్టికి రావడంతో మృతదేహాని స్వదేశం పంపలని సద్దుదేశంతో సోషల్ వర్కర్ దుగ్గి గంగాధర్ సహకారంతో ఎంబసి లో టిక్కెట్ తో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆదివారం ఇండియా కు పంపడం జరుగుతుంది.

 
సభా ఆసుపత్రి (కువైట్) మార్చరి లో నివాళులు అర్పించిన మైత్రి సేవా సమితి సభ్యులు మరియు రాంబాబు గారి మిత్రులు మరియు సోషల్ వర్కర్ దుగ్గి గంగాధర్ గారు.

 

 


   suicide in kuwait, mortal remain in kuwait, new welfare associations in kuwait