జీపీఎస్‌ ఫాలో అవుతూ కారుతో నదిలోకి..

Header Banner

జీపీఎస్‌ ఫాలో అవుతూ కారుతో నదిలోకి..

  Fri Apr 07, 2017 23:03        India, Technology, Telugu

ఈ సంఘటన తెలిస్తే టెక్నాలజీపై మరీ ఇంతలా ఆధారపడిపోయారా? అనిపిస్తుంది. కొత్త ప్రదేశాల్లో దారి తెలుసుకోవడానికి జీపీఎస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. జీపీఎస్ ఆన్ చేసి పెడితే సూచనలు ఇస్తూ గమ్య స్థానానికి తీసుకెళుతుందన్న భరోసా ఈ చైనీయుడి విషయంలో తప్పింది. జీపీఎస్ ఫాలో అవుతూ తన కారుతో సహా నదిలోకి వెళ్లిపోయాడట ఈ చైనా మహాశయుడు. ఇందులో ఎంత నిజం ఉందో కానీ, ఆ కారును బయటకు తీయడానికి పోలీసులకు రోజంతా పట్టిందట.   జీపీఎస్‌ ఫాలో అవుతూ కారుతో నదిలోకి..