గౌతమి తెలుగు ఆడ పడుచు కాదా? కువైట్ ఎన్నారైస్ తో ప్రత్యేక వీడియొ ముఖా ముఖి కువైట్ లో తెలిపిన సత్యాలు...

Header Banner

గౌతమి తెలుగు ఆడ పడుచు కాదా? కువైట్ ఎన్నారైస్ తో ప్రత్యేక వీడియొ ముఖా ముఖి కువైట్ లో తెలిపిన సత్యాలు...

  Wed Apr 05, 2017 19:03        Associations, Exclusives, Kuwait, Telugu

గౌతమి తెలుగు ఆడ పడుచు కాదా? కువైట్ ఎన్నారైస్ తో ప్రత్యేక వీడియొ ముఖా ముఖి కువైట్ లో తెలిపిన సత్యాలు...

కువైట్ లో కాన్సర్ పై అవగాహన పెంపోన్దిన్చేదుకు  ఏప్రిల్ 8 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ డాన్సింగ్ డ్రంమ్స్ పేరిట పద్మశ్రీ శోభన గారిచే అమెరికన్ స్కూల్ ఆఫ్ కువైట్  ప్రాంగణం, హవల్లి, కువైట్ లో లైఫ్ అగైన్ అధ్వర్యంలో నృత్య  ప్రదర్శన వేడుకలు జరగనున్నాయి.

ఈ మొత్తం కార్యక్రమం  వెంకట్ కోడూరి, ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎపి ఎన్నార్టీ కువైట్ కో ఆర్డినేటర్;  వినయ్ కుమార్ ముత్యాల, కువైట్ జాగృతి ప్రెసిడెంట్;  హైమా రెడ్డి , లైఫ్ అగైన్ సహా వ్యవస్థాపకురాలు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ ప్రెస్ మీట్ లో గౌతమీ కాన్సర్ అవగహన అంశాల గురించి చాల విషయాలు వెల్లడించారు. అలాగే ప్రముఖ అంతర్జాల పత్రిక కువైట్ ఎన్నారైస్ కి ప్రత్యెక ఇంటర్వ్యు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ముఖ్య విశేషాలలో తను తెలుగు ఆడపడుచుకాదు అని అంటున్నగౌతమి... మీరే చూడండి ఎందుకు అలా అంటుందో...

   గౌతమి తెలుగు ఆడ పడుచు కాదా, కాన్సర్ అవగహన