కువైట్ సింగర్ ముబారక్ అల్ రషీద్ అల్ అజ్మీ హిందీ పాట.. ఆహుతుల చప్పట్ల మోత... వీడియొ

Header Banner

కువైట్ సింగర్ ముబారక్ అల్ రషీద్ అల్ అజ్మీ హిందీ పాట.. ఆహుతుల చప్పట్ల మోత... వీడియొ

  Wed Apr 05, 2017 18:25        Associations, Exclusives, Kuwait, Telugu

ఈ సందర్భం గా కువైట్ లో కాన్సర్ పై అవగాహన పెంపోన్దిన్చేదుకు  ఏప్రిల్ 8 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ డాన్సింగ్ డ్రంమ్స్ పేరిట పద్మశ్రీ శోభన గారిచే అమెరికన్ స్కూల్ ఆఫ్ కువైట్  ప్రాంగణం, హవల్లి, కువైట్ లో లైఫ్ అగైన్ అధ్వర్యంలో నృత్య  ప్రదర్శన వేడుకలు జరగనున్నాయి.

ఈ మొత్తం కార్యక్రమం  వెంకట్ కోడూరి, ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎపి ఎన్నార్టీ కువైట్ కో ఆర్డినేటర్;  వినయ్ కుమార్ ముత్యాల, కువైట్ జాగృతి ప్రెసిడెంట్;  హైమా రెడ్డి, లైఫ్ అగైన్ సహా వ్యవస్థాపకురాలు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కర్య్రక్రమం లో ప్రముఖ కువైతి మహిళలు హెలెన్ అల్ రహిజుంబ ఇన్స్ట్రక్టర్ మరియు special needs teachar,  రేహెం అల్ రాషిది లైఫ్ కోచ్ మరియు Reham TV founder, జైనా అల్ అల్జాబిన్ founder Masar Consults   ప్రత్యక వ్యాఖ్యతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో మరొక ప్రతేక ఆకర్షణ ఏమంటే... ప్రక్యాత కువైతి గాయకుడూ, ఇండియాన్స్ కు సుపరిచితుడు ఐనటువంటి ముబారక్ అల్ రషేద్, హిందీ మలయాళం పాటలతో అలరించబోతున్నారు...

ఈ సందర్భంగా ప్రస్తుతం సినీ నటి గౌతమి కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో నిన్న అనగా మంగళవారం 4/4/2017 న లైఫ్ అగైన్ ప్రెస్ మీట్ శ్రీమతి విజయ నిర్మల్ మరియు రాజ శేఖర్ చప్పిడి గార్ల ఆధ్వర్యం లో గౌతమి గారు  నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో కువైట్ సింగర్ శ్రీ ముబారక్ అల్ రషీద్ అల్ అజ్మీ ఏంతో శ్రావ్యంగా సనం తేరి కసం అంటూ పాట పాడారు. వీరికి హిందీ రాదు అయినా ఏంతో భాష పరిజ్ఞానం ఉన్నవారిలా చాలా శ్రావ్యంగా పాడడం విశేషం ఈ కువైట్ సింగర్ హిందీ పాట కార్యక్రమానికి ప్రముఖ ఆకర్షణగా నిలిచింది.

 


   కువైతి సింగర్,