ఆంధ్ర ప్రదేశ్ NRI శాఖ మంత్రిగా శ్రీ కోల్లు రవీంద్ర గారు - కువైట్ ఎన్నారైస్ శుభాకాంక్షలు

Header Banner

ఆంధ్ర ప్రదేశ్ NRI శాఖ మంత్రిగా శ్రీ కోల్లు రవీంద్ర గారు - కువైట్ ఎన్నారైస్ శుభాకాంక్షలు

  Mon Apr 03, 2017 19:34        APNRT, సౌదీ అమ్నెస్టీ (క్షమాబిక్ష), Gulf News, Kuwait, Telugu

శ్రీ కోల్లు రవీంద్ర గారు ఆంధ్ర ప్రదేశ్ NRI శాఖ మంత్రిగా పదవి చేపట్టిన శుభ సందర్భం లో శుభాభివందనాలు మరియు శుభాకాంక్షలు...

త్వరలో కువైట్ కు మరియు గల్ఫ్ దేశాలకు రావలసినది గా ఇవే మా ఆహ్వానం ... మీ రాకకై ఎంతో మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు...

అలాగే ప్రస్తుతం సౌది అరేబియా లో ప్రస్తుతం ప్రవాసులకు క్షమాబిక్ష amnesty అమలులో ఉంది. మన రాష్ట్ర నుండి షుమారు 3000 మందికి పైగా రావటానికి అవకశం ఉంది. కాబట్టి వారికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి తక్షణం సహాయ సహకారాలు అందించావలసింది గా మా ప్రార్ధన...

తక్షణ సహాయం లో భాగంగా సౌది నగరాలూ జెద్దా. డమామ్, రియాద్ పట్టణాల నుండి  ఉచితం గా విమాన ఖర్చులు, లేదా ప్రతేక విమానాలు, అలాగే ఇక్కడికి వాచ్చాక వారికీ ఉద్యోగ సహాయమా లేక ఇంకేమన్నానా అన్నది పరిధుల మేరకు సహాయం చేయవలసిందిగా మా విన్నపం.

చప్పిడి రాజ శేఖర్
మిడిల్ ఈస్ట్ మీడియా కో అర్దినేటర్ APNRT
అడ్వైసర్ మరియు ప్రోగ్రాం కో అర్దినేటర్
ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్   AP Nri minister, kollu ravindra, ap ministers