పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రుల కలల రాజధాని " అమరావతి " పై కవితల మరియు వ్యాసాల సంకలనం - తెలుగు రచనలకు ఆహ్వానం..

Header Banner

పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రుల కలల రాజధాని " అమరావతి " పై కవితల మరియు వ్యాసాల సంకలనం - తెలుగు రచనలకు ఆహ్వానం..

  Thu Mar 30, 2017 18:36        Associations, అమరావతి కబుర్లు, Rachanalu (రచనలు), Telugu

రచనలకు ఆహ్వానం "కళారత్న" శ్రీ పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రుల కలల రాజధాని " అమరావతి " పైన కవితల సంకలనం మరియు వ్యాసాల సంకలనాలను తెలుగు రక్షణ వేదిక ద్వారా ప్రచురిస్తున్నారు.

"అమరావతి" పుణ్యభూమి పేరు..

ప్రాశస్త్యం, విశిష్టత, చరిత్ర , వైభవాలను గూర్చి కవితలు మరియు వ్యాసాలు పంపవలసిందిగా కోరుచున్నారు...

కవితలు 24పంక్తులు, వ్యాసాలు మూడు పేజీలు మించకుండా ఏప్రిల్ 15 తేదీలోగా amaravathipoetry@gmail.com పంపగలరు.

చరిత్రలో అమరావతిపై మొదటిసారి ప్రచురించబడుతున్న పుస్తకాలలో భాగస్వాములు కండి.

సంపాదకులు - " కళారత్న" శ్రీ పొట్లూరి హరికృష్ణ @ 900066889

సంపాదకవర్గం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు @ 9490799203

సమన్వయకర్తలు - కత్తిమండ ప్రతాప్ @ 9000343095, నీలాయపాలెం విజయకుమార్ @ 9866399708, ఎన్. వి రఘువీర్ ప్రతాప్ @ 9440551552, బొగ్గవరపు మాల్యాద్రి @ 9902756666


   telugu rachanalu, kavithala sankalanam