శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది సందర్భం గా మన అమరావతి యువతీ యువకులు తీసిన అద్భుత యుగాది పాట, నెట్ లో హాల్చల్... మిస్ అవ్వకుండా చుడండి.. మిరే అంటారు అద్భుతం అని

Header Banner

శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది సందర్భం గా మన అమరావతి యువతీ యువకులు తీసిన అద్భుత యుగాది పాట, నెట్ లో హాల్చల్... మిస్ అవ్వకుండా చుడండి.. మిరే అంటారు అద్భుతం అని

  Wed Mar 29, 2017 02:28        Devotional, Exclusives, Telugu

శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది సందర్భం గా మన అమరావతి యువతీ యువకులు తీసిన అద్భుత యుగాది పాట, నెట్ లో హాల్చల్ 2 రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచుకుంది ఈ పాట..

స్నేహ తలిక ప్రెసెంట్ లో హంస ప్రొడక్షన్స్ బానర్ పై  తీసిన ఈ పాట కు "ఉగాది వేడుక" అని పేరు పెట్టారు. దీనికి అద్భుతంగా సంగీత దర్సకత్వం అందించింది ప్రభాకర్ దమ్ముగారి. రాసినది స్నేహ తలిక.

 

శ్రీ శ్రీ హేవిళంబి నామ సంవత్సరాదికి స్వాగతాల తోరణం, ఇదే ఇదే యుగ యుగాల కారణం అంటూ సాగే ఈ పాట ను వర్ధమాన గాయని గాయకులూ ప్రభాకర్ దమ్ముగారి, మనోజ్ శర్మ, లక్ష్మి గాయత్రీ, స్వప్న నిరంజన్...

నటించిన వారు చైతు, సోఫీ, నవ్య కనకాల, సందీప్ శాండీ, జాను మిన్ను, జాస్తి వినీత్, అనుష పొడమేకల, హ్రితిక్, M. జైన్, హారిక, భాజీ RJ, నవీన్, కోడూరి, ప్రియ 

ఎడిటింగ్ మరియు డైరెక్టర్ : వెన్నెల కుమార్ పోతేపల్లి.

నిర్మాత : హను క్రోతపల్లి.

 

 


   తెలుగు యుగాది పాట