రేపు షియోమీ రెడ్‌మీ 4, 4ఎ ఫోన్ల విడుదల - రూ.4,930 లకే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

Header Banner

రేపు షియోమీ రెడ్‌మీ 4, 4ఎ ఫోన్ల విడుదల - రూ.4,930 లకే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

  Sun Mar 19, 2017 18:09        Technology, Telugu

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు 'రెడ్‌మీ 4, 4ఎ'లను రేపు విడుదల చేయనుంది. స్టాండర్డ్, హై ఎండ్ వేరియెంట్లలో రెడ్‌మీ 4 విడుదల కానుండగా ఆ ఫోన్ వరుసగా రూ.6,900, రూ.8,880 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇక రెడ్‌మీ 4ఎ రూ.4,930 ధరకు అందుబాటులోకి రానుంది.

షియోమీ రెడ్‌మీ 4 స్టాండర్డ్ వేరియెంట్ ఫీచర్లు...

  • 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
  • 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్
  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

    షియోమీ రెడ్‌మీ 4 హై ఎండ్ వేరియెంట్ ఫీచర్లు...
  • 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

  • షియోమీ రెడ్‌మీ 4ఎ ఫీచర్లు...
  • 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
  • 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
  • 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
  • 3030 ఎంఏహెచ్ బ్యాటరీ

 

 


   redme phone,