దుబాయ్ లో కష్టాలు పడుతున్న భారతప్రవాసుల వ్యధ ఈ పాట.. తప్పక వినండి

Header Banner

దుబాయ్ లో కష్టాలు పడుతున్న భారతప్రవాసుల వ్యధ ఈ పాట.. తప్పక వినండి

  Tue Mar 14, 2017 12:15        Gulf News, Social Network Hal Chal, Telugu

ఈ వీడియో చూడండి..

దుఖాన్ని దిగమింగుతున్నాం , బతుకు భారాన్ని మేము మోస్తున్నాం దుబాయ్ లో కష్టమయిన జీవితాన్ని గడుపుతున్నాము ఎర్రని ఎండలో పని చేసేప్పుడు కళ్ళు తిరిగి కిందపడితే అరవడానికి అమ్మలేదు, నచ్చచెప్పడానికి నాన్న లేడు, బాధనంతా కడుపులో దాచుకుని రోజులు గడుపుతున్నాము. ఇంటినుండి ఫోన్ వస్తే బాగున్నాం అని నవ్వుతూ సమాధానం చెప్తాం. అని ఎంత వ్యదగా చెప్తున్నారో....దుబాయ్ శ్రమ జీవులు.   Nris in dubai, dubai nris problems, indian expats problems in dubai, sorrowful song on nris, nris songs, nris problems