మహిళా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్! ప్రపంచంలో ఇదే తొలిసారి

Header Banner

మహిళా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్! ప్రపంచంలో ఇదే తొలిసారి

  Thu Jan 12, 2017 12:04        Business, Telugu

మహిళా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలను గౌరవించాలనే భారతీయ సంప్రదాయం ప్రకారం... విమానంలోని ముందు ఆరు వరుసల సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే నేషనల్ క్యారియర్లలో అమలు చేయనుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ సీట్లను మహిళలకు కేటాయించనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. మహిళల కోసం విమానాల్లో ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తుండటం ప్రపంచంలో ఇదే తొలిసారి.   air india offer, women passengers, female passengers, air india seats