కువైట్ లో ఓ మహిళ నిర్వాకం! పోలీసులను ఆశ్చర్యపరచిన పాము

Header Banner

కువైట్ లో ఓ మహిళ నిర్వాకం! పోలీసులను ఆశ్చర్యపరచిన పాము

  Thu Jan 12, 2017 11:05        Kuwait, Telugu

కైరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి కువైట్ కి వచ్చిన ఓ కువైటీ మహిళ టాక్సీ లో ఒక బాక్స్ మర్చిపోయింది. టాక్సీ డ్రైవర్ ఆ బాక్స్ ని పర్యాటక పోలీసులకి అప్పజెప్పాడు. ఆ పోలీసులు ఈజిప్షియన సెక్యురిటీ సిబ్బంది కి నివేదిక ప్రకారం పోలీసులు ఆ బాక్స్ తెరిచి చూడగా అందులో రెండు మీటర్ల పొడవు గల పాము ఉంది ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. పాముని తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది అని జాగ్రత్తగా పరిశీలించగా అందులో భారి స్మగుల్ద్ మాదకద్రవ్యాలు కనుగొన్నారు.

చట్టవిరుద్దమయిన పనులు చేసేవాళ్లకి అనేకరకాల ఉపాయాలు. భయభ్రాంతులకి లోను చేసి మరీ పనులు చక్కబెట్టుకునే ఉపయాలు వాళ్ళకే సొంతం. మహిళలు, పాములని ఉపయోగించుకుని మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు.

పోలీసుకు కేస్ ఫైల్ చేసారు ఆ కువైట్ మహిళా కోసం గాలింపు మొదలుపెట్టారు.


   snake in box, smuggling through snakes, snake with drugs, smuggle goods