గల్ఫ్ లో ఉద్యోగులకు పండుగ! చిరంజీవి 'ఖైదీ 150' చిత్రం విడుదల సందర్భంగా రేపు సెలవు

Header Banner

గల్ఫ్ లో ఉద్యోగులకు పండుగ! చిరంజీవి 'ఖైదీ 150' చిత్రం విడుదల సందర్భంగా రేపు సెలవు

  Tue Jan 10, 2017 15:43        Entertainment, Gulf News, Telugu

అమ్మో చిరంజీవి మరో కబాలి అని అంటున్నారు ఈ విషయం తెలిసినాళ్ళందరూ ఇంకా మాట్లాడితే అంతకు మినిచిన అని కూడా కాలర్ ఎగరేస్తున్నారు అభిమానులు.

సంక్రాంతి సందర్భంగా విడుదల అవబోయే చిరు సినిమాకి గల్ఫ్ కంపనీలు సెలవు ప్రకటించాయట. ఈ నెల 11 న విడుదల అవబోయే మెగా బాస్ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం 250 కోటు వసూల్ చేస్తుందన్న అంచనాలని మించి ఓ గల్ఫ్ కంపనీ ఆరోజు సెలవు ప్రకటించేసి ఉద్యోగులను పండగ చేసుకోమందిట మరి మెగాస్టారా మజాకా. అంటున్నారు అభిమాన జన సందోహం.   chirnajeevi 150th movie, holiday for movie, movie holiday, gulf company holiday, holiday declaration