కువైట్ లో అతి దారుణ పరిస్థితుల్లో చనిపోయిన మస్తానమ్మ బాడీ మరియు పిల్లల ఇండియా కు తరలింపు పక్రియ కొంత ఆలస్యం... ఇప్పుడిపుడే కోలుకుంటున్న పిల్లలు

Header Banner

కువైట్ లో అతి దారుణ పరిస్థితుల్లో చనిపోయిన మస్తానమ్మ బాడీ మరియు పిల్లల ఇండియా కు తరలింపు పక్రియ కొంత ఆలస్యం... ఇప్పుడిపుడే కోలుకుంటున్న పిల్లలు

  Sat Dec 31, 2016 16:59        Helping Hand, Kuwait, Telugu

కువైట్ లో విధి ఆడిన వింత నాటకంలో నయవంచనకు గురై ఇద్దరు పిల్లలను అనాధలను చేసి మరణించిన మస్తానమ్మా పిల్లలను అక్కున చేర్చుకున్న సోషల్ వర్కర్ దుగ్గి గంగాధర్ గారు మరియు కువైట్ ఆంధ్ర కొంతమంది దాతల సహకారంతో ఆ పిల్లలను బేబీ సిట్టింగ్ లో చేర్పించారు.

ఇప్పుడు ఆ పిల్లలు తల్లి లేని బాధ నుండి కొంచెం, కొంచెం తేరుకుంటున్నారు అని, వారి లీగల్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ లో ఉన్నాయని దానికి మరి కొంత సమయం పడుతుందని దుగ్గి గంగాధర్ గారు తెలిపారు.   helping hands,telugu pravasi,two childrans,documents